భారత్‌లో కొత్తగా 14,849 కేసులు.. 155 మరణాలు

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 14,849 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 155 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,06,54,533 కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 1,53,339 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,84,408 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,03,16,786 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

భారత్‌లో కొత్తగా 14,849 కేసులు.. 155 మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 14,849 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 155 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,06,54,533 కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 1,53,339 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,84,408 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,03,16,786 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story