- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో కొత్తగా 14,545 కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 14,545 కరోనా పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 163 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,25,428కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,53,032 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,88,688 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,02,83,708 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 14,545 కరోనా పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 163 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,25,428కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,53,032 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,88,688 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,02,83,708 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






