- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 25 గంటల్లో రాష్ట్రంలో 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,22,111 కు చేరింది. వైరస్ బారినపడి కొత్తగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,271కు పెరిగింది. తాజాగా 2,154 మంది డిశ్చార్జ్ కాగా.. 1,98,790 మంది మహమ్మారి బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 25 గంటల్లో రాష్ట్రంలో 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,22,111 కు చేరింది. వైరస్ బారినపడి కొత్తగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,271కు పెరిగింది. తాజాగా 2,154 మంది డిశ్చార్జ్ కాగా.. 1,98,790 మంది మహమ్మారి బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా కొత్తగా రాష్ట్రంలో 22,050 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 38,30,503కు చేరింది.
Next Story






