తెలంగాణలో తాజాగా ఎన్ని కరోనా కేసులంటే..?

by Shyam |   (  Updated:2021-02-12 00:25:29  IST  )

<p>దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే కరోనా బారిన పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,96,277 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,614 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1,815 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,92,848 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర [&hellip;]</p>

తెలంగాణలో తాజాగా ఎన్ని కరోనా కేసులంటే..?
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే కరోనా బారిన పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,96,277 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,614 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1,815 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,92,848 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా

Next Story