- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకేచోట ఒకేరోజు 143 మందికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధనగర్ లో ఒకేరోజు 143 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఆ ఏరియాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 763కు పెరిగింది. అదేవిధంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 20 కు పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధనగర్ లో ఒకేరోజు 143 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఆ ఏరియాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 763కు పెరిగింది. అదేవిధంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 20 కు పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
Next Story






