- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో 143కి చేరిన కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: ఏపీలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ సాయంత్రం 6గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 143 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 11 కేసులు నమోదైనట్టు పేర్కొంది. కృష్ణా జిల్లాలో 8, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని వెల్లడించింది. జిల్లాల వారీ సమాచారం దిగువ పట్టికలో.. Tags : […]</p>

X
అమరావతి: ఏపీలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ సాయంత్రం 6గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 143 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 11 కేసులు నమోదైనట్టు పేర్కొంది. కృష్ణా జిల్లాలో 8, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని వెల్లడించింది. జిల్లాల వారీ సమాచారం దిగువ పట్టికలో..

Tags : Corona Cases In AP, 143 corona Cases in Ap, Coronavirus Positive Cases
Next Story






