- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో తాజాగా 14,256 కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో తాజాగా 14,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 152 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,06,39,684కి చేరింది. ఇప్పటివరకు 1,53,184 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,85,662 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,03,00,838 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో తాజాగా 14,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 152 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,06,39,684కి చేరింది. ఇప్పటివరకు 1,53,184 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,85,662 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,03,00,838 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






