- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 1,416 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,416 కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,40,048 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,341 మంది మరణించారు. ప్రస్తుతం 18,241 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,20లక్షల మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,416 కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,40,048 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,341 మంది మరణించారు. ప్రస్తుతం 18,241 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,20లక్షల మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






