- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ లో ఒకేసారి 14 మంది అరెస్ట్.. ఎందుకంటే..?
by Shyam |
<p>దిశ, వరంగల్: హన్మకొండ సుబేదారిలోని రాఘవేందర్ ఫంక్షన్ హాల్లో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ జూదం ఆడుతున్న 14 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.16,46,410 నగదు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్ హాల్ యాజమాని సురేష్ రెడ్డి గాజుల నరేందర్ అనే వ్యక్తి వద్ద నుంచి రోజుకు రూ. 5 వేలు కిరాయి తీసుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వరంగల్: హన్మకొండ సుబేదారిలోని రాఘవేందర్ ఫంక్షన్ హాల్లో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ జూదం ఆడుతున్న 14 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.16,46,410 నగదు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్ హాల్ యాజమాని సురేష్ రెడ్డి గాజుల నరేందర్ అనే వ్యక్తి వద్ద నుంచి రోజుకు రూ. 5 వేలు కిరాయి తీసుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






