- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్.. తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1,321 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో 3,12,140 మంది కరోనా బారినపడగా, కరోనాతో 1,717 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 7,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1,321 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో 3,12,140 మంది కరోనా బారినపడగా, కరోనాతో 1,717 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 7,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






