- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో కొత్తగా 13,203 కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో తాజాగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 131 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కి చేరింది. ఇప్పటివరకు 1,53,470 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,84,182 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 1,03,30,084 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో తాజాగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 131 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కి చేరింది. ఇప్పటివరకు 1,53,470 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,84,182 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 1,03,30,084 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






