- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో కొత్తగా 13,083 కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 24 గంటల్లో 13,083 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 137 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,33,131కి చేరింది. ఇప్పటివరకు 1,54,147 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,69,824 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,04,09,160 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 24 గంటల్లో 13,083 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 137 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,33,131కి చేరింది. ఇప్పటివరకు 1,54,147 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,69,824 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,04,09,160 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






