- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా 13,052 కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,052 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,07,46,183కు చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 127 మంది మరణించారు. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 1,54,274 మంది మృతి చెందారు. దేశంలో 1,68,764 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా నుంచి కోలుకుని 1,04,23,125 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,052 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,07,46,183కు చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 127 మంది మరణించారు. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 1,54,274 మంది మృతి చెందారు. దేశంలో 1,68,764 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా నుంచి కోలుకుని 1,04,23,125 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






