- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా…
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి భారీగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1302 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,72,608 కి చేరింది. కొత్తగా వైరస్ బారిన పడి తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1042 కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 29,636 గా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో 2230 మంది కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి భారీగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1302 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,72,608 కి చేరింది. కొత్తగా వైరస్ బారిన పడి తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1042 కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 29,636 గా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో 2230 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 82.22 శాతంగా ఉంది. కాగా తెలంగాణ ప్రభుత్వం నిన్న 31095 పరీక్షలు చేసింది. మొత్తం టెస్టుల సంఖ్య 2519315కి పెరిగింది. ఇంకా 1205 టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.
Next Story






