- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానుకోటలో సీఐడీ సోదాలు..
by Kodari Anjali |
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని గనులు భూగర్భ శాఖ కార్యాలయంలో సీఐడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని గనులు భూగర్భ శాఖ కార్యాలయంలో సీఐడీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. సీఐడీ అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు బయటికి రావడానికి కాస్త టైమ్ పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






