- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో 13వేలు దాటిన కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 755 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో 13,098 చేరింది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 12 మంతి మృతిచెందారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 169కి మృతుల సంఖ్య చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 7,021 ఉండగా, వైరస్ బారిన పడి కోలుకున్న వారు 5,908 మంది ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా కృష్టాలో 53, కర్నూలులో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 755 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో 13,098 చేరింది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 12 మంతి మృతిచెందారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 169కి మృతుల సంఖ్య చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 7,021 ఉండగా, వైరస్ బారిన పడి కోలుకున్న వారు 5,908 మంది ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా కృష్టాలో 53, కర్నూలులో 52 మంది మృతిచెందారు.
Next Story






