- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
<p> దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది కూలీలు మృతి చెందారు. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్‌వేపై అదుపు తప్పి టిప్పర్ బోల్తా పడింది. ఆ సమయంలో టిప్పర్ పై కూర్చున్న 13 మంది మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది కూలీలు మృతి చెందారు. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్‌వేపై అదుపు తప్పి టిప్పర్ బోల్తా పడింది. ఆ సమయంలో టిప్పర్ పై కూర్చున్న 13 మంది మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






