- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూసుమంచిలో 13 కరోనా కేసులు
by Sridhar Babu |
<p>దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇందులో కూసుమంచిలో 4, కేశవాపురంలో 3, గురవాయిగూడెంలో 1, నరసింహులగూడెంలో 4, నాయకన్‌గూడెంలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయినట్టు మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్ తెలిపారు. ఇందులో అందరికీ కొద్దిపాటి లక్షణాలు ఉండడంతో అందరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.</p>

X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇందులో కూసుమంచిలో 4, కేశవాపురంలో 3, గురవాయిగూడెంలో 1, నరసింహులగూడెంలో 4, నాయకన్‌గూడెంలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయినట్టు మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్ తెలిపారు. ఇందులో అందరికీ కొద్దిపాటి లక్షణాలు ఉండడంతో అందరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.
Next Story






