- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Corona Update: ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే?
<p>దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం. ఏపీలో తాజాగా 12,994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,93,821 చేరింది. ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో 96 మంది మరణించగా అదేసమయంలో 18,373 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,03, 762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 10, 222కు చేరిందని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం. ఏపీలో తాజాగా 12,994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,93,821 చేరింది. ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో 96 మంది మరణించగా అదేసమయంలో 18,373 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,03, 762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 10, 222కు చేరిందని రాష్ట్రం ప్రభుత్వం బులిటెన్ లో తెలిపింది.
Next Story






