- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో కొత్తగా 12వేల కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో తాజాగా 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే కరోనాతో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మోత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,71,294 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,55,360 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,42,562 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,05,73,372 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో తాజాగా 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే కరోనాతో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మోత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,71,294 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,55,360 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,42,562 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,05,73,372 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 70,17,114 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






