- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 1,267 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,267 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,52,455కి చేరింది. ఇప్పటివరకు 1,385 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,581 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,32,489 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 46,84,766 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,267 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,52,455కి చేరింది. ఇప్పటివరకు 1,385 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,581 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,32,489 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 46,84,766 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






