- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా 12,413 కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్: దేశంలో కొత్తగా 12,143 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు చేరింది. తాజాగా కరోనా బారిన పడి 103 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,55,550కు చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 1,36,571 కరోనా యాక్టి్వ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని మరో 11,395 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1.06 కోట్ల మంది […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: దేశంలో కొత్తగా 12,143 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు చేరింది. తాజాగా కరోనా బారిన పడి 103 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,55,550కు చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 1,36,571 కరోనా యాక్టి్వ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని మరో 11,395 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1.06 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 79.67లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story






