- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12 మంది రైల్వే ప్రయాణికులకు కరోనా
<p>ఇటీవల రెండు వేర్వేరు రైళ్లల్లో ప్రయాణించిన 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని శనివారం రైల్వేశాఖ ప్రకటించింది. మార్చి 13న ఢిల్లీ నుంచి రామగుండానికి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల్లో ఎనిమిది మందికి, మార్చి 16న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి జబల్‌పూర్‌కు వెళ్లిన నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా దేశస్తులు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోనే ప్రయాణించిన విషయం తెలిసిందే. Tags : 12 […]</p>

X
ఇటీవల రెండు వేర్వేరు రైళ్లల్లో ప్రయాణించిన 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని శనివారం రైల్వేశాఖ ప్రకటించింది. మార్చి 13న ఢిల్లీ నుంచి రామగుండానికి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల్లో ఎనిమిది మందికి, మార్చి 16న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి జబల్‌పూర్‌కు వెళ్లిన నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా దేశస్తులు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోనే ప్రయాణించిన విషయం తెలిసిందే.
Tags : 12 passengers tested positive,covid19, indian-railways
Next Story






