- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోదాడలో 12 కరోనా పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ, కోదాడ: కోదాడలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 51 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టయిన వారి వివరాలు సేకరించి పనిలో అధికారులు పడ్డారు.</p>

X
దిశ, కోదాడ: కోదాడలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 51 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టయిన వారి వివరాలు సేకరించి పనిలో అధికారులు పడ్డారు.
Next Story






