- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో 11,666 కేసులు.. 123 మరణాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో 11,666 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 123 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కి చేరింది. ఇప్పటి వరకు 1,53,847 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,73,740 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 1,03,73,606 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో 11,666 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 123 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కి చేరింది. ఇప్పటి వరకు 1,53,847 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,73,740 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 1,03,73,606 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






