- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహబూబ్‌నగర్‌లో 114 కరోనా కేసులు
by B.Srinivas |
<p>దిశ ప్రతినిధి, మహాబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. గత రెండ్రోజులుగా రెండంకెలకు పరిమితమైన పాలమూరులో మరోమారు సెంచరీ దాటింది. తాజాగా గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 114 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 61 కేసులు నమోదు కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో 51 కేసులు, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.</p>

X
దిశ ప్రతినిధి, మహాబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. గత రెండ్రోజులుగా రెండంకెలకు పరిమితమైన పాలమూరులో మరోమారు సెంచరీ దాటింది. తాజాగా గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 114 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 61 కేసులు నమోదు కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో 51 కేసులు, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
Next Story






