- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో తాజాగా 11,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 94 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,08,58,371 కి చేరింది. ఇప్పటివరకు 1,55,252 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,41,511 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 1,05,61,608 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో తాజాగా 11,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 94 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,08,58,371 కి చేరింది. ఇప్పటివరకు 1,55,252 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,41,511 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 1,05,61,608 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా, ఇప్పటివరకు 66,11,561 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
Next Story






