- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఎస్ఎఫ్ఐ ర్యాలీ .. 11 మంది అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరులో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విద్యారంగ సమస్యల కోసం నిర్వహించిన చలో కలెక్టరేట్‌లో భాగంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారీ ర్యాలీ ప్రారంభించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. శాంతి యుతంగా ర్యాలీ చేస్తామని విద్యార్థి సంఘాలు చెప్పినప్పటికీ.. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో 11 మంది ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సంతపేట పోలీస్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరులో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విద్యారంగ సమస్యల కోసం నిర్వహించిన చలో కలెక్టరేట్‌లో భాగంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారీ ర్యాలీ ప్రారంభించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. శాంతి యుతంగా ర్యాలీ చేస్తామని విద్యార్థి సంఘాలు చెప్పినప్పటికీ.. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో 11 మంది ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సంతపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
- Tags
- Arrest
Next Story






