- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం…
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే 11 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సిఐ, ఎస్సై లతో పాటు మరో 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా వచ్చినట్టు నిర్దారణ జరిగింది. వారిని హోంఐసోలేషన్ తరలించినట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే 11 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సిఐ, ఎస్సై లతో పాటు మరో 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా వచ్చినట్టు నిర్దారణ జరిగింది. వారిని హోంఐసోలేషన్ తరలించినట్లు సమాచారం.
Next Story






