- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీవీ మీదపడి చిన్నారి మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టీవీ మీదపడి 11 నెలల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే నందిగామ మండలం కంచల గ్రామానికి చెందిన దంపతులకు 11 నెలల కుమార్తె ఉంది. ఆ చిన్నారి పేరు కీర్తి లక్ష్మీప్రియ. చిన్నారి శనివారం ఇంట్లో పాకుతూ టీవీ వద్దకు వెళ్లింది. ఆ టీవీని పట్టుకుని నిలబడేందుకు ప్రయత్నించగా అది మీదపడింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టీవీ మీదపడి 11 నెలల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే నందిగామ మండలం కంచల గ్రామానికి చెందిన దంపతులకు 11 నెలల కుమార్తె ఉంది. ఆ చిన్నారి పేరు కీర్తి లక్ష్మీప్రియ. చిన్నారి శనివారం ఇంట్లో పాకుతూ టీవీ వద్దకు వెళ్లింది. ఆ టీవీని పట్టుకుని నిలబడేందుకు ప్రయత్నించగా అది మీదపడింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






