- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంత్యక్రియల్లో పాల్గొన్న 11మందికి కరోనా..
<p>దిశ, వెబ్ డెస్క్: మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 11మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం తెలియడంతో స్థానికంగా కలకలం రేపింది. ఓ వృద్ధుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఒకే కుటుంబానికి చెందిన 11మందికి కరోనా రావడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరికి సంబంధించిన ట్రావెల్ హిస్టరీ, ఎవరెవరినీ కలిశారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ హోంకు తరలించారు. ఈ విషయంపై మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 11మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం తెలియడంతో స్థానికంగా కలకలం రేపింది. ఓ వృద్ధుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఒకే కుటుంబానికి చెందిన 11మందికి కరోనా రావడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరికి సంబంధించిన ట్రావెల్ హిస్టరీ, ఎవరెవరినీ కలిశారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ హోంకు తరలించారు.
ఈ విషయంపై మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్స్‌ను వెంటనే ట్రేస్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
Next Story






