- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీలో 11మంది అర్చకులకు కరోనా
<p>దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి అర్చకులు కరోనా బారిన పడ్డారు. టీటీడీలో నిన్న ఒక్క రోజే 11మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని వెంటనే శ్రీనివాస క్వారంటైన్‌కు తరలించారు. అలాగే. 55ఏళ్లు పై బడిన అర్చకులను సెలవులపై పంపించినట్లు టీడీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి అర్చకులు కరోనా బారిన పడ్డారు. టీటీడీలో నిన్న ఒక్క రోజే 11మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని వెంటనే శ్రీనివాస క్వారంటైన్‌కు తరలించారు. అలాగే. 55ఏళ్లు పై బడిన అర్చకులను సెలవులపై పంపించినట్లు టీడీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story






