- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలకు ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం రాత్రి పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డిన్లు ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. మృతుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు ఉన్నారని చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలకు ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం రాత్రి పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డిన్లు ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. మృతుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు ఉన్నారని చెప్పారు.
Next Story






