- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్ : తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై ఈరోజు తెల్లవారుజామున ఓ ట్రక్కు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. షెన్యాంగ్-హైకో ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రక్ డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం ప్యాసింజర్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై ఈరోజు తెల్లవారుజామున ఓ ట్రక్కు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు.
షెన్యాంగ్-హైకో ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రక్ డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం ప్యాసింజర్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Next Story






