- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో 11 కరోనా కేసులు
by B.Srinivas |
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం జిల్లాలో కేసుల సంఖ్య 210కి చేరింది. జిల్లా వైద్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. వేంనూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించారు. దీంతో ఖమ్మం జిల్లాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 11కి చేరింది. మిగిలిన పది కొత్త కేసుల్లో 9 ఖమ్మం పట్టణంలోని ముస్తాఫానగర్‌లో 2, గాంధీచౌక్‌లో 2, రాపర్తి […]</p>

X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం జిల్లాలో కేసుల సంఖ్య 210కి చేరింది. జిల్లా వైద్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. వేంనూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించారు. దీంతో ఖమ్మం జిల్లాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 11కి చేరింది. మిగిలిన పది కొత్త కేసుల్లో 9 ఖమ్మం పట్టణంలోని ముస్తాఫానగర్‌లో 2, గాంధీచౌక్‌లో 2, రాపర్తి నగర్‌లో 01, బీకే బజార్‌లో 01, ఆర్టీసీ కాలనీలో 01, ధన్వాయిగూడెంలో 01, మమతారోడ్‌లో 02 కేసులు నమోదయ్యాయి.
Next Story






