- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10మంది కరోనా రోగుల సజీవదహనం..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రొమేనియా దేశంలో తీరని విషాదం నెలకొంది. కరోనా బారిన పడి రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది కరోనా రోగులు సజీవ దహనం కాగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు షాట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని నిర్ధారించారు. ఈ ఘటన పట్ల అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రొమేనియా దేశంలో తీరని విషాదం నెలకొంది. కరోనా బారిన పడి రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది కరోనా రోగులు సజీవ దహనం కాగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
దీనిపై విచారణ జరిపిన అధికారులు షాట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని నిర్ధారించారు. ఈ ఘటన పట్ల అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






