- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తాజాగా 1,085 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,085 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 8 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,63,843కి చేరింది. ఇప్పటివరకు 6,956 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో 13,024 ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,43,863 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. […]</p>

X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,085 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 8 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,63,843కి చేరింది. ఇప్పటివరకు 6,956 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో 13,024 ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,43,863 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 97,27,321 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story






