- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రికి తరలిస్తుండగా.. 108లో ప్రసవం
by Shyam |
<p>దిశ, జుక్కల్: జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. దీంతో వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్తుతున్న క్రమంలో మండలంలోని డోన్గాం గ్రామం వద్ద ఆమె ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు 108 సిబ్బంది తెలిపారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని ప్రథమ చికిత్స నిమిత్తం జుక్కల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు వారు తెలిపారు.</p>

X
దిశ, జుక్కల్: జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. దీంతో వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్తుతున్న క్రమంలో మండలంలోని డోన్గాం గ్రామం వద్ద ఆమె ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు 108 సిబ్బంది తెలిపారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని ప్రథమ చికిత్స నిమిత్తం జుక్కల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు వారు తెలిపారు.
Next Story






