- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
108, 104 అంబులెన్సులు ఇవాళే ప్రారంభం
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108, 104 అంబులెన్సులు సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంబులెన్సులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108, 104 అంబులెన్సులు సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంబులెన్సులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Next Story






