తెలంగాణలో కొత్తగా 1,058 కరోనా కేసులు

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,60,834కి చేరింది. ఇప్పటివరకు 1,419 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 12,682 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,46,733 డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

తెలంగాణలో కొత్తగా 1,058 కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,60,834కి చేరింది. ఇప్పటివరకు 1,419 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 12,682 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,46,733 డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story