- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 1,015 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 1,015 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,54,666కి చేరింది. ఇప్పటివరకు 1,393 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,323 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,35,950 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 1,015 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,54,666కి చేరింది. ఇప్పటివరకు 1,393 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,323 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,35,950 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






