- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పెయిన్‌లో 24 గంటల్లో 100 మంది మృతి
by B.Srinivas |
<p>యూరప్ దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రధానంగా ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల్లో స్పెయిన్ లో 100 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 288 కు చేరింది. కొత్తగా 2వేల కేసులు నమోదు అయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 7 వేలకు చేరింది. ఈ నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. పుట్‌బాల్ టోర్నీలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను కూడా […]</p>

X
యూరప్ దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రధానంగా ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల్లో స్పెయిన్ లో 100 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 288 కు చేరింది. కొత్తగా 2వేల కేసులు నమోదు అయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 7 వేలకు చేరింది. ఈ నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. పుట్‌బాల్ టోర్నీలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను కూడా మూసివేసింది.
Next Story






