- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువైంది. తాజాగా ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గ్వాలియర్ లో బస్సు, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువైంది. తాజాగా ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గ్వాలియర్ లో బస్సు, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






