- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్ ఎంసెట్‌కు 1.61 లక్షల దరఖాస్తులు
<p>దిశ, మేడ్చల్: కూకట్‌పల్లిలోని జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీ నిర్వహిస్తున్న టీఎస్ ఎంసెట్-2020కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ రోజు (28వ తేదీ) సాయంత్రం వరకు 1,61,478 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1,04,281 మంది, అగ్రికల్చర్ తదితర కోర్సుల కోసం 57,197 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. దీంతో […]</p>

X
దిశ, మేడ్చల్: కూకట్‌పల్లిలోని జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీ నిర్వహిస్తున్న టీఎస్ ఎంసెట్-2020కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ రోజు (28వ తేదీ) సాయంత్రం వరకు 1,61,478 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1,04,281 మంది, అగ్రికల్చర్ తదితర కోర్సుల కోసం 57,197 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Next Story






