మంగళవారం పంచాంగం (09-03-2021)

by  |
panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
మాఘమాసం బహుళపక్షం
తిధి : ఏకాదశి సా4.23 తదుపరి ద్వాదశి
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : ఉత్తరాషాఢ రా9.59 తదుపరి శ్రవణం
యోగం : వరీయాన్ మ1.38 తదుపరి పరిఘము
కరణం : బాలువ సా4.23 తదుపరి కౌలువ తె3.52
వర్జ్యం : ఉ6.24 – 7.59 & రా1.56 – 3.31
దుర్ముహూర్తం : ఉ8.38 – 9.25 & రా10 .57 – 11.46
అమృతకాలం : మ3.45 – 5.18
రాహుకాలం : మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం : ఉ9.00 – 10.30
సూర్యరాశి : కుంభం
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 6.17
సూర్యాస్తమయం : 6.04



Next Story

Most Viewed