- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండున్నర కిలోల బంగారం పట్టివేత
by Shyam |
<p> శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండున్నర కిలోల బంగారాన్ని తీసుకొస్తున్న నలుగురి మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు జెడ్డా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.</p>

X
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండున్నర కిలోల బంగారాన్ని తీసుకొస్తున్న నలుగురి మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు జెడ్డా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.
Next Story






