- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెనాల్‌లో కారు లభ్యం…
<p> కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్‌లో సోమవారం ఉదయం ఓ కారు బయటపడింది. నిన్న సాయంత్రం బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు కెనాల్‌లో పడడంతో అధికారులు నీటిని నిలిపివేశారు. అయితే, యాదాలపల్లి వద్ద కారు తేలింది. ఈ కారు సుమారు పదిరోజుల క్రితం పడినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కారు బయటికి రావడాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కారులో మూడు మృతదేహాలు ఉంటాయని భావించిన పోలీసులు […]</p>

X
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్‌లో సోమవారం ఉదయం ఓ కారు బయటపడింది. నిన్న సాయంత్రం బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు కెనాల్‌లో పడడంతో అధికారులు నీటిని నిలిపివేశారు. అయితే, యాదాలపల్లి వద్ద కారు తేలింది. ఈ కారు సుమారు పదిరోజుల క్రితం పడినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కారు బయటికి రావడాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కారులో మూడు మృతదేహాలు ఉంటాయని భావించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






