- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
by Batti.Sumithra |
<p>వరంగల్‌లోని హసన్‌పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
వరంగల్‌లోని హసన్‌పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Hasanparthi
Next Story






