రెండున్నర కిలోల బంగారం పట్టివేత

by Shyam |

<p>      శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండున్నర కిలోల బంగారాన్ని తీసుకొస్తున్న నలుగురి మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు జెడ్డా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.</p>

రెండున్నర కిలోల బంగారం పట్టివేత
X

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండున్నర కిలోల బంగారాన్ని తీసుకొస్తున్న నలుగురి మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు జెడ్డా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.

Next Story