- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం నిషేదం పేరుతో స్కామ్ : బుద్ధా వెంకన్న
by Vemula.Srinu Prasad |
<p> దశల వారీగా మద్యం నిషేదం పేరుతో వైసీపీ ప్రభుత్వం స్కామ్ చేస్తోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… మద్యం షాపులకు వచ్చే డిస్కౌంట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. అర్ధరాత్రి పూట వైసీపీ నేతలు ఎక్కువ రేట్లకు మద్యాన్ని అమ్ముకుంటున్నారని, మద్యం రేట్లు పెంచి జే.ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు.</p>

X
దశల వారీగా మద్యం నిషేదం పేరుతో వైసీపీ ప్రభుత్వం స్కామ్ చేస్తోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… మద్యం షాపులకు వచ్చే డిస్కౌంట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. అర్ధరాత్రి పూట వైసీపీ నేతలు ఎక్కువ రేట్లకు మద్యాన్ని అమ్ముకుంటున్నారని, మద్యం రేట్లు పెంచి జే.ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు.
Next Story






